Daily Current Affairs in Telugu ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును వచ్చే ఏడాది జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు
- భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత తబల విద్యను జాగిర్ హుస్సేన్ గుండె సంబంధించిన వారితో నిన్న రాత్రి అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు నా ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యుడు తెలిపారు
- రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు ప్రారంభించాడు
- ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
- మూడో రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమారా దేశనాయకే నిన్న భారత్కు చేరుకున్నాడు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్లయిన సందర్భంగా లోక్సభ లో రాజ్యాంగంపై శుక్ర శని నాడు ప్రత్యేక చర్చలు జరగనున్నాయ
Daily Current Affairs in Telugu
- 60 ఏళ్లు దాటిన వృద్ధులు పారాసెటమాల్ టాబ్లెట్లను అతిగా వాడితే జీర్ణకోసే గుండె కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఇంగ్లాండ్ యూనివర్సిటీ అధ్యయనంలో తెలిపింది
- దక్షిణ కొరియా అధ్యక్షుడు పై ఆదేశ పార్లమెంటులో ప్రవేశపెట్టాసన్న తీర్మానం నెగ్గింది దీంతో అతడు రాజీనామా చేయనున్నారు
- జూనియర్ మహిళ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్ లో చైనా భారత్ పై విజయం సాధించి టైటిల్ను గెలుచుకుంది
- జమీలి ఎన్నికల నిర్వహణ పై సలహా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్యంలో కమిటీ నిర్వహించింది ఆన్సర్ రామ్నాథ్ కోవింద్
- కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ఈరోజు లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది
- తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేయడాది మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది
- భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్యంసుడు జాకీర్ హుస్సేన్ ఊపిరితిత్తుల సమస్యతో అమెరికాలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు
- తెలంగాణలోని చలి తీవ్రత కొనసాగుతుంది హైదరాబాద్ జిల్లాలో కేంద్రంలో 5.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది
- తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి రెండు రోజులపాటు నిర్వహించాలని పరీక్షలకు 45.57% అభ్యర్థులు హాజరయ్యారు
- భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అనూరా కుమార దేశనాయకే నిన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు
- యువతలో మాదకద్రవ్యాల వినియోగ సంస్కృతి పెరుగుతుందని ఇది వారిని ప్రమాదకరమైన జీవన శైలి వైపు నడిపిస్తుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది
- . ప్రో కబడ్డీ లీగ్ లో బెంగాల్ వారియర్స్ పై దబాంగ్ ఢిల్లీ 47 -25 పాయింట్లు తేడాతో విజయం సాధించి ప్లే ఆప్స్ కు చేరింది
- ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులు దోమ్మరాజు గుణేష్