About

About

Hai అందరికీ నా పేరు నరేష్ 

ఈ Website లో మీకు ప్రతిరోజు జరిగే latest లేటెస్ట్ వార్తలను మరియు Current Affairs  and GK సంబంధించిన అంశాలను వ్రాయడం జరుగుతుంది 

ఈ Website మెయిన్ ఉద్దేశం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్  అయ్యే వారి కోసం తయారు తయారు చేయడం జరుగుతుంది

 గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరి కల కానీ అందరికీ జాబ్ రావడం చాలా ఇబ్బందిగా మారుతుంది ఈ కాంపిటీషన్ వలన వన్ మార్క్ తో ఎంతోమందికి జాబ్ రాలేక పోయింది. ఈ వెబ్సైట్ ద్వారా కొంతమందికైనా కొంచెం యూస్ అవుతుంది అని అభిప్రాయంతో ఈ వెబ్సైట్ రన్ చేయడం జరుగుతుంది

\

 కావున మీరందరూ ఈ వెబ్సైట్ను వినియోగించుకొని జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను 

మీ ద్వారా ఈ వెబ్సైట్ కి సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాము 

Thanks

Once again Thanks you so much For visiting Our website.